(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.312. అధ్యాయః 312
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి విద్యాఽవిద్యాదిప్రతిపాదకవసిష్ఠకరాలజనకసంవాదానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

వసిష్ఠ ఉవాచ। 12-312-0x(6497)(78076)
సాంఖ్యదర్శనమేతావదుక్తం తే నృపసత్తం।
విద్యావిద్యే త్విదానీం మే త్వం నిబోధానుపూర్వశః॥ 12-312-1(78077)
అవిద్యామాహురవ్యక్తం సర్గప్రలయధర్మిణీం।
సర్గప్రలయనిర్ముక్తో విద్యో వై పంచవింశకః॥ 12-312-2(78078)
`ఏకత్వం చ బహుత్వం చ ప్రకృతేరను తత్త్వవిత్।'
పరస్పరం తు విద్యాం వై త్వం నిబోధానుపూర్వశః।
యథోక్తమృషిభిస్తాత సాంఖ్యస్యాస్య నిదర్శనం॥ 12-312-3(78079)
కర్మేంద్రియాణాం సర్వేషాం విద్యా బుద్ధీంద్రియం స్మృతం।
బుద్ధీంద్రియాణాం చ తథా విశేషా ఇతి నః శ్రుతం॥ 12-312-4(78080)
విశేషాణాం మనస్తేషాం విద్యామాహుర్మనీషిణః।
మనసః పంచభూతాని విద్యా ఇత్యభిచక్షతే॥ 12-312-5(78081)
అహంకారస్తు భూతానాం పంచానాం నాత్ర సంశయః।
అహంకారస్య చ తథా బుద్ధిర్విద్యా నరేశ్వర॥ 12-312-6(78082)
బుద్ధేః ప్రకృతిరవ్యక్తం తత్త్వానాం పరమేశ్వరం।
విద్యా జ్ఞేయా నరశ్రేష్ఠ విధిశ్చ పరమః స్మృతః॥ 12-312-7(78083)
అవ్యక్తస్య పరం ప్రాహుర్విద్యాం వై పంచవింశకం।
సర్వస్య సర్వమిత్యుక్తం జ్ఞేయం జ్ఞానస్య పార్థివ॥ 12-312-8(78084)
జ్ఞానమవ్యక్తమిత్యుక్తం జ్ఞేయో వై పంచవింశకః।
తథైవ జ్ఞానమవ్యక్తం విజ్ఞాతా పంచవింశక॥ 12-312-9(78085)
విద్యావిద్యార్థితత్త్వేన మయోక్తా తే విశేషతః।
అక్షరం చ క్షరం చైవ యదుక్తం తన్నిబోధ మే॥ 12-312-10(78086)
ఉభావేతౌ క్షరావుక్తావుభావేతౌ క్షరాక్షరౌ।
కారణం తు ప్రవక్ష్యామి యథాఖ్యాతో న జానతః॥ 12-312-11(78087)
అనాదినిధనావేతావుభావేవేశ్వరౌ మతౌ।
తత్త్వసంజ్ఞావుభావేతౌ ప్రోచ్యతే జ్ఞానచింతకైః॥ 12-312-12(78088)
సర్గప్రలయధర్మత్వాదవ్యక్తం ప్రాహురక్షరం।
తదేతద్గుణసర్గాయ వికుర్వాణం పునఃపునః॥ 12-312-13(78089)
గుణానాం మహదాదీనాముత్పద్యంతే పరంపరాః।
అధిష్ఠానం క్షేత్రమాహురేతత్తత్పంచవింశకం॥ 12-312-14(78090)
యదా తు గుణజాలం తదవ్యక్తాత్మని సంక్షిపేత్।
తదా సహ గుణైస్తైస్తు పంచవింశో విలీయతే॥ 12-312-15(78091)
గుణా గుణేషు లీయంతే తదైకా ప్రకృతిర్భవేత్।
క్షేత్రజ్ఞోఽపి యదా తాత తత్క్షేత్రే సంప్రలీయతే॥ 12-312-16(78092)
తదాఽక్షరత్వం ప్రకృతిర్గచ్ఛతే గుణసంజ్ఞితా।
నిర్గుణత్వం చ వైదేహ గుణేష్వప్రతివర్తనాత్॥ 12-312-17(78093)
ఏవమేవ చ క్షేత్రజ్ఞః క్షేత్రజ్ఞానపరిక్షయాత్।
ప్రకృత్యా నిర్గుణస్త్వేష ఇత్యేవమనుశుశ్రుమ॥ 12-312-18(78094)
క్షరో భవత్యేష యదా తదా గుణవతీ మిథః।
ప్రకృతిం త్విభజానాతి నిర్గుణత్వం తథాఽఽత్మనః॥ 12-312-19(78095)
తదా విశుద్ధో భవతి ప్రకృతేః పరివర్జనాత్।
అన్యోఽహమన్యేయమితి యదా బుధ్యతి బుద్ధిమాన్॥ 12-312-20(78096)
తదైషా త్వన్యతామేతి న చ మిశ్రత్వతాం వ్రజేత్।
ప్రకృత్యా చైవ రాజేంద్ర మిశ్రోఽనన్యశ్చ దృశ్యతే॥ 12-312-21(78097)
యదా తు గుణజాలం తత్ప్రాకృతం విజుగుప్సతే।
పశ్యతే చాపరం పశ్యం తదా పశ్యన్న సంస్వజేత్॥ 12-312-22(78098)
కిమహం కృతవానేవం యోహం కాలమిమం జనం।
`యదా మత్స్యోదకం జ్ఞానమనువర్తితవాంస్తదా।'
మత్స్యో జాలం హ్యవిజ్ఞానాదనువర్తితవానిహ॥ 12-312-23(78099)
అహమేవ హి సంమోహాదన్యమన్యం జనాజ్జనం।
మత్స్యో యథోదకజ్ఞానాదనువర్తితవానహం॥ 12-312-24(78100)
మత్స్యోఽన్యత్వం యథా జ్ఞానాదుదకాన్నాభిమన్యతే।
ఆత్మానం తద్వదజ్ఞానాదన్యత్వం చైవ వేదయహం॥ 12-312-25(78101)
మమాస్తు ధిగబుద్ధస్య యోఽహమజ్ఞ ఇమం పునః।
అనువర్తితవాన్మోహాదన్యమన్యం జనాజ్జనం॥ 12-312-26(78102)
అయమత్ర భేవద్బంధురనేన సహ మే క్షమం।
సాంయమేకత్వతాం యాస్యే యాదృశస్తాదృశస్త్వహం॥ 12-312-27(78103)
తుల్యతామిహ పశ్యామి సదృశోఽహమనేన వై।
అయం హి విమలోఽవ్యక్తమహమీదృశకస్తథా॥ 12-312-28(78104)
యోఽహమజ్ఞానసంమోహాదజ్ఞయా సంప్రవృత్తవాన్।
ససంగయాఽహం నిఃసంగః స్థితః కాలమిమం త్వహం॥ 12-312-29(78105)
అనయాఽహం వశీభూతః కాలమేతం న బుద్ధవాన్।
ఉచ్చమధ్యమనీచానాం తామహం కథమావసే॥ 12-312-30(78106)
సమానయా న యాచేహ సహవాసమహం కథం।
గచ్ఛాంయబుద్ధభావత్వాదేషేదానీం స్థిరో భవే॥ 12-312-31(78107)
సహవాసం న యాస్యామి కాలమేతద్ధి వంచనాత్।
వంచితోస్ంయనయా యద్ధి నిర్వికారో వికారయా॥ 12-312-32(78108)
న చాయమపరాధోఽస్యా హ్యపరాధో హ్యయం మమ।
యోఽహమత్రాభవం సక్తః పరాఙ్భుఖముపస్థితః॥ 12-312-33(78109)
తతోస్మి బహురూపాసు స్థితో మూర్తిష్వమూర్తిమాన్।
అమూర్తశ్చాపి మూర్తాత్మా మమత్వేన ప్రధర్షితః॥ 12-312-34(78110)
ప్రకృతేరనయత్వేన తాసు తాస్విహ యోనిషు।
నిర్మమస్య మమత్వేన కిం కృతం తాసు తాసు చ॥ 12-312-35(78111)
యోనీషు వర్తమానేన నష్టసంజ్ఞేన చేతసా।
న మమాత్రానయా కార్యమహంకారకృతాత్మనా॥ 12-312-36(78112)
ఆత్మానం బహుధా కృత్వా యేయం భూయో యునక్తి మాం।
ఇదానీమేష బుద్ధోస్మి నిర్మమో నిరహంకృతః॥ 12-312-37(78113)
మమత్వమనయా నిత్యమహంకారకృతాత్మకం।
అపేత్యాహమిమాం హిత్వా సంశ్రయిష్యే నిరామయం॥ 12-312-38(78114)
అనేన సాంయం యాస్యామి నానయాఽహమచేతసా।
క్షణం మమ సహానేన నైకత్వమనయా సహ॥ 12-312-39(78115)
ఏవం పరమసంబోధాత్పంచవింశోఽనుబుద్ధవాన్।
అక్షరత్వం నియచ్ఛేత త్యక్త్వా క్షరమనామయం॥ 12-312-40(78116)
అవ్యక్తం వ్యక్తకర్మాణం సగుణం నిర్గుణం తథా।
నిర్గుణం పరమం దృష్ట్వా తాదృగ్భవతి మైథిల॥ 12-312-41(78117)
అక్షరక్షరయోరేతదుక్తం తత్వనిదర్శనం।
మయేహ జ్ఞానసంపన్నం యథాశ్రూతినిదర్శనాత్॥ 12-312-42(78118)
నిఃసందిగ్ధం చ సూక్ష్మం చ విబుద్ధం విమలం యథా।
ప్రవక్ష్యామి తుతే భూయస్తన్నిబోధ యథాశ్రుతం॥ 12-312-43(78119)
సాంఖ్యయోగౌ మయా ప్రోక్తౌ శాస్త్రద్వయనిదర్శనాత్।
యదేవ శాస్త్రం సాంఖ్యోక్తం యోగదర్శనమేవ తత్॥ 12-312-44(78120)
ప్రబోధనకరం జ్ఞానం సాంఖ్యానామవనీపతే।
విస్పష్టం ప్రోచ్యతే తత్ర శిష్యాణాం హితకాంయయా॥ 12-312-45(78121)
పృథక్చైవమిదం శాస్త్రమిత్యాహుః కుశలా జనాః।
అస్మింశ్చ శాస్త్రే యోగానాం పునర్దధి పునః శరః॥ 12-312-46(78122)
పంచవింశాత్పరం తత్త్వం న పశ్యతి నరాధిప।
సాంఖ్యానాం తు పరం తత్త్వం యథావదనువర్ణితం॥ 12-312-47(78123)
బుద్ధమప్రతిబుద్ధం చ బుధ్యమానం చ తత్త్వతః।
బుధ్యమానం చ బుద్ధం చ ప్రాహుర్యోగనిదర్శనం॥ ॥ 12-312-48(78124)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి ద్వాదశాధికత్రిశతతమోఽధ్యాయః॥ 312॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-312-10 విద్యావిద్యార్థతత్వేనేతి ట. పాఠః॥ 12-312-14 అధిష్ఠానం క్షేమమాహురితి డ. థ. పాఠః॥ 12-312-22 న సంసృజేదితి ధ. పాఠః॥ 12-312-25 ఉదకాదభిమన్యత ఇతి ట. ధ. పాఠః॥ 12-312-35 ప్రాకృతేన మమత్వేనేతి ఝ. పాఠః॥ 12-312-37 శ్రేయో భూయో యునక్తిమామితి ధ.పాఠః॥ 12-312-41 అవ్యక్తం వ్యక్తధర్మాణమితి ఝ. పాఠః॥ 12-312-46 పునర్వేదే పురఃసర ఇతి ఝ. పాఠః॥ 12-312-47 పఠ్యతే న నరాధిపేతి ఝ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.